- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తాండూరు SIపై సస్పెన్షన్ వేటు.. కారణమిదే..!
by Disha Web Desk 4 |
X
దిశ, ఆదిలాబాద్ బ్యూరో : పీడీఎస్ రైస్ అక్రమ దందా కేసు వ్యవహారంలో దర్యాప్తు విషయంలో ఆలసత్వంతో వ్యవహారించినందుకు రామగుండం కమిషనరేట్ పరిధిలోని తాండూరు పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ కె. జగదీష్‌ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఎవి రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేసారు.
ఎన్నికల నిర్వహణతో పాటు, నేర సమీక్షకు రామగుండం కమిషనరేట్ కార్యాలయానికి వచ్చిన మల్టీ జోన్ 1 ఐజీ పీడీఎస్ రైస్ కేసులపై సమీక్ష నిర్వహించారు. గత నెల 20న తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన పీడీఎస్ బియ్యం అక్రమ దందా కేసుపై సమీక్ష జరిపారు. ఈ కేసులో తాండూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ జగదీష్ అలసత్వంతో వ్యవహరించడంతో పాటు, పలు ఆరోపణలు రావడంతో ఎస్ఐని సస్పెండ్ చేస్తున్నట్లుగా ఐజీ వెల్లడించారు.
Next Story