AP : మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం

by Rajesh |
AP : మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాష్ట్రంలోని పార్వతీ పురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. పంటపొలాల్లో ఏనుగుల గుంపు స్వైరవిహారం చేస్తున్నాయి. అరటి తోటలు, పంట పొలాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. రోడ్డుపైకి వచ్చి గజరాజులు ఘీంకారాలు చేస్తున్నాయి. ఏనుగుల గుంపు హల్ చల్ చేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగులను దారి మళ్లించేందుకు అటవీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

Next Story

Most Viewed