తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..?

by Disha Web Desk 4 |
తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి అధికారంలోకి వచ్చింది. ఇక, పార్లమెంట్ ఎన్నికల వేళ టైమ్స్ నౌ ఈటీజీ సర్వే సంచలన విషయాలు వెల్లడించింది. తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందో ఈ సర్వే తాజాగా పేర్కొంది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ 37శాతం, బీఆర్ఎస్ 32 శాతం, బీజేపీ 24 శాతం ఓటు షేర్ సాధిస్తాయని సర్వే వెల్లడించింది.

బీఆర్ఎస్ : 3-5

బీజేపీ : 3-5

కాంగ్రెస్ : 8-10

ఇతరులు : 0-1 స్థానాలను దక్కించుకుంటాయని సర్వే తెలిపింది.

Next Story

Most Viewed