ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరణ

by Disha Web Desk 11 |
ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరణ
X

దిశ నాగర్ కర్నూల్ :- నాగర్ కర్నూల్ 12(SC) పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థులుగా నామినేషన్లు సమర్పించిన వారిలో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారని, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం రిటైనింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఉదయ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల బరిలో 19 మంది ఉన్నారని తెలిపారు.

Next Story

Most Viewed