- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆగస్టు 17లోపు రెండు లక్షల రైతు రుణమాఫీ చేయకపోతే రాజీనామాకు సిద్ధమా
by Disha Web Desk 15 |
X
దిశ, ఖమ్మం : ఆగస్టు 15 కాదు.. ఆగస్టు 17 లోపు రెండు లక్షల రైతు రుణమాఫీ చేయకపోతే రాజీనామాకు సిద్ధమా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. బుధవారం ఖమ్మం నగరంలోని సీక్వెల్ రీస్టార్ట్ లో బీ ఆర్ ఎస్ అభ్యర్థి గెలుపు కోసం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
నిజంగా నా సవాల్ స్వీకరించేందుకు ఎల్లుండి హైదరాబాద్లోని అమరవీరుల స్థూపం వద్ద ఉదయం 10 గంటలకు వచ్చి ప్రమాణం చేయాలని ఆయన సూచించారు. ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి రాజకీయాలను తప్పుకుంటామని, ఒకవేళ రుణమాఫీ అమలు చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా అని సవాల్ విసిరారు.
Next Story