ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు షాక్

by Disha Web Desk 12 |
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా ఆయను కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ సీటును కేటాయించి. అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం, కాంగ్రెస్ పార్టీలో చేరడం తో అతని పై అనర్హత వేటు వేయాలని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా ఈ పిటషన్ ను విచారించిన హైకోర్టు ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ పిటిషన్ పై తదుపరి విచారణ ఈ నెల 25 కి వాయిదా వేసింది.


Next Story