హరీష్ రావును వాడుకొని వదిలేస్తారు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Rajesh |
హరీష్ రావును వాడుకొని వదిలేస్తారు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్‌ను మించి మేనల్లుడికి ప్రతిభ ఉన్నదన్నారు. వ్యక్తిగతంగా నా పేరును ప్రస్తావించినందున.. ఎంత ఎత్తుకున్నా మంత్రిపదవి రాదని అన్నారు. అందుకే నేను రియాక్ట్ కావాల్సి వచ్చింది. పదేండ్లు కష్టపడ్డ హరీశ్‌రావుకు ఆ పార్టీలో న్యాయం జరగదు.. ప్రాధాన్యత లభించదు. కేటీఆర్ ఉండగా.. హరీశ్‌రావుకు ఆ అవకాశం రాదు.. వాడుకుని వదిలేస్తారన్నారు. తనను మంత్రిగా చేయడంపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.

Read More : అసెంబ్లీలో హరీష్ రావు Vs మంత్రి కొండా సురేఖ

Read More : కాళేశ్వరం లెక్కలు వెలికితీస్తాం.. : CM రేవంత్ రెడ్డి వార్నింగ్



Next Story