జహీరాబాద్‌లో సినీ తారలు మెహ్రీన్, హనీరోజ్ సందడి

by Disha Web Desk 2 |
జహీరాబాద్‌లో సినీ తారలు మెహ్రీన్, హనీరోజ్ సందడి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలకు ఎంతో సుపరిచితమైన చందన బ్రదర్స్ షాపింగ్‌ మాల్‌ జహీరాబాద్‌లో ప్రారంభమైంది. ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావులతో పాటు ప్రముఖ సినీ తారలు మెహ్రీన్, వీరసింహారెడ్డి ఫేమ్ హనీరోజ్ పాల్గొని ఆదివారం ప్రారంభించారు. చుట్టు పక్కల జిల్లాలకు ఇదే అతిపెద్ద షాపింగ్ మాల్ కావడం విశేషం. ఇకనుంచి హైదరాబాద్ వెళ్ళి షాపింగ్ చేయాల్సిన అవసరం లేకుండా అన్ని హంగులతో జహీరాబాద్‌లోనే అంతర్జాతీయ షాపింగ్ అనుభూతి అందించేలా హోల్సేల్ ధరలకే విక్రయిస్తున్నామని సంస్థ అధినేత అల్లక సత్యనారాయణ తెలిపారు.

Read Disha E-paper

Next Story

Most Viewed