BREAKING: బీఆర్ఎస్‌కు మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ రాజీనామా..! నేడో, రేపో బీజేపీలోకి

by Disha Web Desk 1 |
BREAKING: బీఆర్ఎస్‌కు మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ రాజీనామా..! నేడో, రేపో బీజేపీలోకి
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల ముందు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల పార్టీ ఫిరాయింపుతో ఇప్పటికే కుదేలైన బీఆర్ఎస్ పార్టీ మరో షాక్ తగలనుంది. ఈ మేరకు కీలక నేత, మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఆయన బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన ముఖ్య అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది.

Next Story

Most Viewed