- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ట్విట్టర్ టిల్లు పేరు.. KTRపై బీజేపీ సంచలన సాంగ్ (వీడియో)
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, బీఆర్ఎస్ ట్వీట్ వార్ పీక్స్‌కు చేరింది. బీజేపీ నేతలపై కేటీఆర్ వరుసగా మాటలదాడితో పాటు సోషల్ మీడియాలో సైతం ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో టీ బీజేపీ ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌పై వ్యంగ్యంగా ఎడిట్ చేసిన ‘ట్విట్టర్ టిల్లు పేరు’ అనే సాంగ్ ప్రొమో రిలీజ్ చేసింది. త్వరలో ఈ పాట పూర్తి వెర్షన్ రానున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ‘డ్రోను షాట్లు తీయాలా.. ట్వీట్సు రీల్సు పెట్టాలా.. అభివృద్ధి ఏదని అంటే, ఇన్ స్టా, ఎఫ్‌బీ చూపాలా..’ అని ఈ వీడియోకు కామెంట్ పెట్టింది. ‘మాదాపూర్ ఆదిభట్ల, గచ్చిబౌలి, కోకాపేట తెలంగాణ ఏది అంటే ఇవ్వే జాగలు చెప్పాలా.. ట్విట్టర్ టిల్లు పేరు.. వీనికి బ్రెయినే లేదు.. అంటూ మిక్స్ చేసిన ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story