ఆ ముగ్గురు అభ్యర్థులకు బీ ఫామ్‌ల అందజేత

by Disha Web Desk 1 |
ఆ ముగ్గురు అభ్యర్థులకు బీ ఫామ్‌ల అందజేత
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ మంగళవారం గాంధీభవన్‌లో ముగ్గురు అభ్యర్ధులకు బీ ఫామ్‌లను అందజేసింది. మెదక్ నుంచి నీలం మధు, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్‌కు, భువనగిరి నుంచి చామల కిరణ్​ కుమార్ రెడ్డి లకు ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్​ కుమార్ గౌడ్, సీఎం అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ బీ‌ఫామ్ ‌ను అందజేశారు.



Next Story

Most Viewed