సకాలంలో పనులు పూర్తి చేయండి : అదనపు కలెక్టర్

by Disha Web Desk 23 |
సకాలంలో పనులు పూర్తి చేయండి : అదనపు కలెక్టర్
X

దిశ,ఆసిఫాబాద్ : అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. సోమవారం జైనూర్ మండలంలోని జంగాం, రాంజీగూడ, భూసిమట్ట, పాఠశాలల్లో జరుగుతున్న పనుల తీరును పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సభ్యులు కలిసి సమన్వయంతో పని చేయాలన్నారు. అలాగే జిల్లా కలెక్టరేట్ లో ఉపాధి హామీ సిబ్బందికి సమీక్ష సమావేశంలో కూలీలకు పనులు కల్పించి. పని ప్రదేశాల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.



Next Story

Most Viewed