- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
WhatsApp యూజర్లకు మరో గుడ్‌న్యూస్!
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ దిగ్గజ యాప్ వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ వస్తుంది. ఒకే యాప్‌లో రెండు అకౌంట్లను వాడుకునేలా వినియోగదారులను అనుమతించే ఫీచర్‌ను కంపెనీ విడుదల చేస్తుంది. WABetaInfo నివేదిక ప్రకారం, ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్ 2.23.18.21 వినియోగదారుల కోసం WhatsApp బీటాకు అందుబాటులో ఉంది. టెస్టింగ్ పూర్తయ్యాక త్వరలో మిగతా యూజర్లకు అందించనున్నారు.
ఈ ఫీచర్ ద్వారా ఇకమీదట యూజర్లు రెండు లేదా అంతకంటే ఎక్కువ మొబైల్ నెంబర్లకు ఉన్న వాట్సాప్ అకౌంట్లను ఒకే యాప్‌లో వాడుకోవచ్చు. యాప్‌లో యాడ్ అకౌంట్ అనే ఆప్షన్ ద్వారా కొత్త అకౌంట్‌ను యాడ్ చేసుకుని కావాల్సినప్పుడు ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు మారవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో జూన్‌లో వాట్సాప్ తొలిసారిగా మల్టీ-అకౌంట్ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా విడతల వారీగా అందరికి విడుదల చేస్తుంది.
Advertisement
Next Story