ముందుగా విధివిధానాలు.. తర్వాతే ఈహెచ్ఎస్ అమలు: ఉద్యోగ సంఘాల డిమాండ్
డిప్యూటీ సీఎం భట్టి దృష్టికి 45 సమస్యలు.. సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ