రిజర్వ్ ఫారెస్ట్‌గా గుర్రంగూడ అటవీ ప్రాంతం.. ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
HYD: ఆ ప్రాంతాన్ని అర్బన్ రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించిన ప్రభుత్వం
రిజర్వు ఫారెస్ట్‌గా 13,178.03 ఎకరాల భూమి.. నోటిఫికేషన్ జారీ చేసిన అటవీ శాఖ