ఆ స్టార్ హీరోతో నటించే అవకాశం రావడం ఎక్జైటింగ్‌గా ఉంది: నజ్రియా నజీత్
‘సూర్య-47’సినిమాలో మలయాళ భామ కన్ఫర్మ్.. అధికారిక ప్రకటనతో సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్