బ్యాటరీ షేర్ల ‘సూపర్ ఛార్జ్’: అమర రాజా, ఎక్సైడ్ షేర్లలో 19 శాతం వరకు జంప్!
లిథియం-అయాన్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ఎస్‌వోల్ట్‌తో ఎక్సైడ్ భాగస్వామ్యం!