ప్రమాదాలు నివారించాలి.. విలువైన ప్రాణాలను రక్షించాలి
‘సురక్ష’ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన డీజీపీ
విపత్తుల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ హోంగార్డ్ పాత్ర కీలకం: డీజీపీ బి.శివధర్ రెడ్డి