తెలంగాణ, ఒడిశాలకు భారీ గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ.. గుడబెళ్లూరు-మహబూబ్‌నగర్ 4 లేన్ హైవే నిర్మాణానికి రూ.3,175 కోట్లు మంజూరు