కుటుంబ సభ్యులు ఎక్కడున్నా వాటా ప్రకారం రేషన్

by  |
కుటుంబ సభ్యులు ఎక్కడున్నా వాటా ప్రకారం రేషన్
X

దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెడుతున్న బడ్జెట్ వివరాలు ఇలా ఉన్నాయి.

  • బెంగాల్ లో రోడ్ల నిర్మాణానికి రూ.25వేల కోట్లు
  • రైల్వే శాఖకు రూ. 1.10లక్షల కోట్లు.
  • ఇన్సూరెన్స్ రంగానికి 74శాతం ఎఫ్ డీఐలకు ఆమోదం.
  • విజయవాడ, ఖరగ్ పూర్ మధ్య ఈస్ట్ కోస్ట్ సరకు రవాణా కారిడార్.
  • 2022జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు.
  • బెంగళూరు మెట్రో రైల్ అభివృద్ధి కోసం రూ.14,788కోట్లు.
  • కొచ్చి మెట్రో రైల్ ఫేజ్ 2కు రూ.1957కోట్లు.
  • వలస కార్మికులు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం.
  • కుటంబసభ్యులు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం రేషన్ తీసుకునే అవకాశం.
  • మరో కోటిమంది లబ్ధిదారులకు ఎల్పీజీ ఉజ్వల్ యోజన.

ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు తాయిలాలు



Next Story

Most Viewed