బోనుకు చిక్కిన రెండు చిరుతలు.. ఎక్కడంటే..

by Disha Web Desk 4 |
బోనుకు చిక్కిన రెండు చిరుతలు.. ఎక్కడంటే..
X

దిశ, వెబ్ డెస్క్: రెండు చిరుత పులులు బోనుకు చిక్కాయి. ముంబాయిలోని గ్రీన్ లంగ్ ఆరే కాలనీలో ఏర్పాటు చేసిన బోనులో మంగళవారం రెండు చిరుతలు చిక్కాయి. కాగా ముంబాయిలో నెల రోజుల వ్యవధిలో నాలుగు చిరుత పులులు పట్టుబడటం స్థానికంగా సంచలనంగా మారింది. చిరుత దాడిలో ఇటీవల రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. దాడి చేసిన చిరుతలు ఇవేనా అనేది వైద్య పరీక్షల అనంతరం తెలుస్తామని హనరరీ వైల్డ్ లైఫ్ వార్డెన్ పవన్ శర్మ తెలిపారు.

Next Story

Most Viewed