బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు హల్వా ఎందుకు తయారు చేస్తారు..?

by Dishanational1 |
బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు హల్వా ఎందుకు తయారు చేస్తారు..?
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ సందర్భంగా ఓ విషయంపై తెగ ఆరా తీస్తుంటారు. అదే హల్వా.. బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి ముందు హల్వాను ఎందుకు తయారు చేస్తారు అనే ప్రశ్న చాలామంది మెదళ్లను తలుస్తుంటది. దానికి ఆన్సర్ ఏమిటంటే.. భారత రాజ్యాంగంలోని 112 ప్రకారం బడ్జెట్ అంటే వార్షిక ఆర్థిక నివేదిక అని అర్థం. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు జరిగే ఆర్థిక పరమైనటువంటి వివరాలన్నిటినీ ప్రభుత్వం బడ్జెట్ లో పొందుపరుస్తుంది. కేంద్ర బడ్జెట్ ను రెవెన్యూ బడ్జెట్, మూలధన బడ్జెట్ గా వర్గికరిస్తారు. కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తూ ఉంది. బడ్జెట్ ప్రవేశపెట్టదానిలో పలు మార్పులు కూడా చేశారు. అదేవిధంగా బడ్జెట్ పత్రాలను ముద్రించకుండా పేపర్ లెస్ గా ప్రవేశపెడుతున్నారు. అయితే, పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే అల్వా తయారు చేస్తారు. ఇలా తయారు చేయడం అనేది నాటి నుంచి సాంప్రదాయ బద్ధంగా వస్తోందంటా.

Also Read...

ప్రజల్లోకి ''బడ్జెట్''.. ప్రతి గడపకు రీచ్ అయ్యేలా దేశవ్యాప్తంగా BJP స్పెషల్ డ్రైవ్!


Next Story

Most Viewed