- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆ పని చేయిస్తే రాహుల్ గాంధీ నపుంసకుడో కాదో తేలుతుంది!.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: రాహుల్ గాంధీ పెళ్లిపై మాట్లాడే బీజేపీ నాయకులకు కౌంటర్ గుజరాత్ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన మీటింగ్ లో గుజరాత్ కాంగ్రెస్ నేత ప్రతాప్ దుదత్ మాట్లాడుతూ బీజేపీ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ మగాడో కాదో తెలుసుకునేందుకు మీ తల్లీ, కూతుళ్లను ఆయనతో పడుకోబెట్టాలని, అప్పుడు ఆయన నపుంసకుడో కాదో మీకే తెలుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన బీజేపీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కాంగ్రెస్ వాదులపై విరుచుపడుతున్నారు. రాహుల్ గాంధీ మగతనం తెలుసుకునేందుకు మహిళలను పంపాలంటున్నాడు ఇలాంటి వాళ్లనా మనం ఎన్నుకునేది ఒక్క సారి ఆలోచించిండి అని ఎదురు దాడికి దిగుతున్నారు. అంతేగాక ఇలాంటి మాటలు ఓ బీజేపీ నాయకుడు మాట్లాడితే ఎలా ఉంటుందో ఊహించండి?, మహిళలపై చీప్ పాలిటిక్స్ ఏంటీ? అంటూ కామెంట్లు పెడుతున్నారు.
"Make your mother-daughters sleep with Rahul Gandhi, you'll get to know if he's impotent or not - Congress leader from Gujarat"
— Mr Sinha (Modi's family) (@MrSinha_) April 24, 2024
Any feminist on my TL? Imagine the amount of outrage if such a statement comes from any BJP leader...
pic.twitter.com/4knwLeWWvc