నేషనల్ ప్రెస్ డే శుభాకాంక్షలు

by Dishanational1 |
నేషనల్ ప్రెస్ డే శుభాకాంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇవాళ నేషనల్ ప్రెస్ డే సందర్భంగా రాజకీయ, ఇతర ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా జర్నలిస్టులకు నేషనల్ ప్రెస్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఇతర కాంగ్రెస్ నేతలతోపాటు బీజేపీ జాతీయ నేతలు కూడా జర్నలిస్టులకు శుభకాంక్షలు తెలిపారు. జర్నలిజం గురించి, జర్నలిస్టుల గొప్పతనం గురించి అందులో పేర్కొన్నారు.

Next Story