ఆర్బీఐ గవర్నర్తో బిల్ గేట్స్ భేటీ

by Javid Pasha |
ఆర్బీఐ గవర్నర్తో బిల్ గేట్స్ భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మంగళవారం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్ దాస్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆర్థిక పరమైన చేర్పులు, చెల్లింపు వ్యవస్థలు, మైక్రోఫైనాన్స్, డిజిటల్ రుణాలు వంటి వాటిపై ఇరువురు చర్చించినట్లు ఆర్బీఐ తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆర్బీఐ తన ట్విట్టర్ లో షేర్ చేసింది. కాగా మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈవోగా ఇండియాకు సంబంధించిన సత్య నాదెళ్ల వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed