రీసైక్లింగ్ పేరుతో కేటీఆర్ కుంభకోణం.. ఎంపీ అర్వింద్ హాట్ కామెంట్స్

by  |
mp-arvind
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బియ్యం రీసైక్లింగ్ దందా జరుగుతోంది.. అందులో కోట్ల రూపాయల కుంభకోణం దాగుందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం పార్లమెంట్‌లో మాట్లాడుతూ… ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం కొన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వమే అనవసర ఆరోపణలు చేస్తోందన్నారు. మంత్రి కేటీఆర్ బియ్యం రీసైక్లింగ్ దందా మొదలు పెట్టి.. దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉందంటూ అర్వింద్ సెటైర్లు వేశారు.

Next Story

Most Viewed