పొలిమేరలో గెటప్ శీను భార్య.. బాబోయ్ ఇంత హాట్‌గా ఉందేంటండి..

by Dishafeatures3 |
పొలిమేరలో గెటప్ శీను భార్య.. బాబోయ్ ఇంత హాట్‌గా ఉందేంటండి..
X

దిశ, సినిమా : సత్యం రాజేష్ హీరోగా వచ్చిన ' మా ఊరి పొలిమేర ', ' పొలిమేర 2' సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఆయనతోపాటు కామాక్షి భాస్కర్ల, గెటప్ శీనుకు మంచి పేరు తీసుకువచ్చాయి. ఇంకా ఇందులో శీను భార్యగా నటించిన యంగ్ బ్యూటీ సాహితీ దాసరి అదిరిపోయే రేంజ్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. తన నటనతో మెస్మరైజ్ చేసింది. వరుస అవకాశాలు అందుకుంటుంది. ఇప్పటికే సర్కారు నౌకరి సినిమా హీరోయిన్ గా మెరిసిన అమ్మడు.. కంచు కనకమహాలక్ష్మిలోనూ ఛాన్స్ కొట్టేసింది.

ఇక పొలిమేరలో పల్లెటూరి గెటప్ లో కనిపించిన సాహితి.. బయట మాత్రం బాలీవుడ్ అందగత్తెలకు పోటీ ఇస్తుంది. నార్త్ అమ్మాయిలా కనిపిస్తున్న ఈ తెలుగు అందం.. ఒకప్పుడు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ కానీ ఇప్పుడు హీరోయిన్ మెటీరియల్ అయిపోయింది. నెట్టింట అందాల విందు చేస్తూ నేనున్నానని దర్శక, నిర్మాతలకు హింట్ ఇస్తుంది.

Next Story

Most Viewed