బాత్రూమ్‌లో ‘Baby’ హీరోయిన్ అలా చేయడం చూసి ఏడ్చేసిన తల్లి.. అదీ టెన్త్ క్లాస్‌లోనే..

by Nagaya |
బాత్రూమ్‌లో ‘Baby’ హీరోయిన్ అలా చేయడం చూసి ఏడ్చేసిన తల్లి.. అదీ టెన్త్ క్లాస్‌లోనే..
X

దిశ, సినిమా : ‘బేబి’తో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య.. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టాలు.. ప్రస్తుతం పొందుతున్న ప్రేమాభిమానాల గురించి చెప్పుకొచ్చింది. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకునేందుకు సపరేట్ రూమ్స్ ఉండేవి కావని, దీంతో బాత్రూమ్‌లోనే డ్రెస్ మార్చేసునేదాన్నని తెలిపింది. ఒకరోజు తన ఇబ్బంది చూసి తల్లి ఏడ్చేసిందని చెప్పింది. ఇక ఆ తర్వాత సినిమాల్లో చాన్స్ వచ్చినప్పుడు.. స్టార్స్ వ్యానిటీ వ్యాన్స్‌లో ఐదు నిమిషాలు వాష్ రూమ్ యూజ్ చేసుకుంటానని అడిగినప్పుడు అవమానాలు ఎదుర్కొన్నానని వివరించింది. కాగా టెన్త్ క్లాస్‌లోనే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ భుజాన వేసుకున్నానన్న వైష్ణవి.. బర్త్ డే పార్టీలు, ఫంక్షన్స్‌లో డ్యాన్స్ చేస్తే రోజుకు రూ. 700 ఇచ్చేవారని, అవి తీసుకెళ్లి డైరెక్ట్‌గా అమ్మకు ఇస్తే.. సరుకులు కొనేదని చెప్పింది.

ఇవి కూడా చదవండి :

సమంత పెళ్లి చేసుకోబోయే కొత్త బాయ్ ఫ్రెండ్ ఇతనేనా..? నెట్టింట ఆ ఇద్దరి ఫొటో వైరల్

Next Story

Most Viewed