ఆ ప్రమాదకర సమస్యతో బాధపడుతున్న హాట్ బ్యూటీ

by Disha Web Desk 6 |
ఆ ప్రమాదకర సమస్యతో బాధపడుతున్న హాట్ బ్యూటీ
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో తన వెరైటీ డ్రెస్సులతో రచ్చ చేస్తున్న హాట్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'బిగ్‌బాస్' కంటెస్టెంట్‌గా ప్రేక్షకులకు పరిచయం అయి తన దుస్తులతో కుర్రకారును నిత్యం కవ్విస్తుంటుంది. తాజాగా, ఉర్ఫీ జావెద్ ఓ ప్రమాదకరమైన సమస్యతో బాధపడుతున్నట్టు తెలిపింది. ''శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే ఉన్ని దుస్తులు ధరిస్తే ర్యాషెస్, దద్దుర్లు వస్తాయి. ఇది చాలా సీరియర్ ప్రాబ్లమ్ నా శరీరానికి అందుకే బాడీని మొత్తం కప్పబడి ఉన్న దుస్తులంటే అలర్జీ అని చెప్పుకొచ్చింది. దీని కారణంగా నేను పూర్తి దుస్తులు ధరించను అని పేర్కొంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టా స్టోరీలో తన బాడీపై దద్దుర్లు ఉన్న వీడియోను షేర్ చేసింది.




Next Story

Most Viewed