టాలీవుడ్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్న సమంత.. ఆ హీరోతో ఛాన్స్?

by Disha Web Desk 8 |
టాలీవుడ్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్న సమంత.. ఆ హీరోతో ఛాన్స్?
X

దిశ, సినిమా : సమంత ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది.ఇక అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకొని విడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మయోసైటీస్ వ్యాధి భారిన పడి కొన్ని రోజులు చికిత్స తీసుకుంది. అలా సామ్ సినిమాలకు దూరమైంది. మూవీస్ పక్కన పెట్టి , వేకేషన్స్‌కు వెళ్తూ ఏంజాయ్ చేస్తుంది.

అయితే ఆ మధ్యలో సామ్ తెలుగు చిత్రపరిశ్రమకు గుడ్ బై చెప్పనుంది. ఆమె టాలీవుడ్‌ను వదిలేసి, బాలీవుడ్, హాలీవుడ్ పై ఫొకస్ పెట్టిందని ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది. సామ్ ఓ యంగ్ హీరో మూవీలో నటించడానికి కమిట్ అయినట్లు సమాచారం. టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరోతో ఈమె ఆడిపాడనుందంట. అంతే కాకుండా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా కూడా చేయబోతుందని టాక్.



Next Story

Most Viewed