- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కళ్ళు చెదిరే క్లాసీ లుక్‌లో మెరిసిన రకుల్ ప్రీత్ సింగ్
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. అనతికాలంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుని వరుస సినిమాలతో దూసుకుపోయింది. టాలీవుడ్‌లో దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ డమ్‌ను సొంతం చేసుకుంది. అయితే.. కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న సమయంలో బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే కుటుంబ సబ్యుల సమక్షంలో ఫిబ్రవరి 21న గోవాలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు.
ప్రజెంట్ సినిమా అవకాశాలు లేనప్పటికీ.. అభిమానుల్లో ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇక సినిమాలు, పర్సనల్ విషయాలు పక్కన పడితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. అంతే కాకుండా తన గ్లామరస్ పిక్స్‌తో అభిమానులకు ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా రకుల్ కళ్ళు చెదిరే క్లాసీ లుక్‌లో మెరిసింది. బ్లాక్ కలర్ డ్రెస్‌లో, క్లాసీగా ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. రకరకాల కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.