పెళ్లైన కొన్ని రోజులకే నటితో ప్రేమలో పడ్డ నాగార్జున.. ఆయన వార్నింగ్‌తో భయపడిపోయిన హీరోయిన్ ఏం చేసిందంటే?

by Disha Web Desk 8 |
పెళ్లైన కొన్ని రోజులకే నటితో ప్రేమలో పడ్డ నాగార్జున.. ఆయన వార్నింగ్‌తో భయపడిపోయిన హీరోయిన్ ఏం చేసిందంటే?
X

దిశ, సినిమా : అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. అటు సినిమాలు, ఇటు బిగ్ బాస్ రియాలిటీ షోకు హోస్ట్ గా చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇక ఈ నటుడి పర్సనల్ లైప్‌కు సంబంధించన అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవతుంటాయి. తాజాగా ఈయనకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది ఏమిటంటే?

నాగార్జున దగ్గుబాటి లక్ష్మి ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నాగ్‌కు పెళ్లైన తర్వాత కూడా ఓ అమ్మాయిన గాఢంగా ప్రేమించారంట. ఆ నటి అంటే ఈయనకు చాలా ఇష్టం అంట.అందుకే ఆయన ఆరోజుల్లో చేసిన ప్రతి సినిమాల్లో ఈమెనే హీరోయిన్‌గా తీసుకునేవాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా? మజ్ను,అగ్నిపుత్రుడు, కలెక్టర్ గారి అబ్బాయి వంటి సినిమాల్లో నటించి మెప్పించిన బ్యూటీ రజిని. ఈమెతో నాగార్జున చాలా క్లోజ్‌గా ఉండేవాడంట. ఇక ఈ విషయం తెలుసుకున్న రామానాయుడు.. తన కూతురి సంసారం బాగుండాలని, దాసరి నారాయణరావుతో వార్నింగ్ ఇప్పించాడంట. ఇక తర్వాత ఆమె చాలా భయపడిపోయి కింగ్ నాగార్జునకు దూరమైందని, తర్వాత అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పినట్లు సమాచారం.

Read More...

సమంతకు బిగ్ షాకిచ్చిన నాగచైతన్య.. అసలు ఏమైందంటే!


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed