వామ్మో మృణాల్‌ను ఇలా చూసి ఫ్యాన్స్ తట్టుకోగలరా.. టాప్ టు బాటమ్ చూపిస్తూ!

by Disha Web Desk 9 |
వామ్మో మృణాల్‌ను ఇలా చూసి ఫ్యాన్స్ తట్టుకోగలరా.. టాప్ టు బాటమ్ చూపిస్తూ!
X

దిశ, సినిమా: ‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సొంతం చేసుకుంది మృణాల్ ఠాకూర్. ఈ బ్యూటీ నటన, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిందనడంలో అతిశయోక్తి లేదు. మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ దక్కించుకున్న ఈ హీరోయిన్‌కు తర్వాత వరుస అవకాశాలు కొట్టేసింది.

మృణాల్ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ఆచితూచి అడుగువేస్తుంది. రీసెంట్‌గా నేచురల్ స్టార్ నాని ‘హాయ్ నాన్న’ చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ ఫ్యాన్స్ ఊహించని రేంజ్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది. కేవలం లోదుస్తులు మాత్రమే ధరించి మత్తెక్కించే చూపులతో మిర్రల్ సెల్ఫీ దిగింది.

ఈ ఘాటైన పిక్‌ను మృణాల్ సోషల్ మీడియాలో పంచుకోగా.. మీరు మిర్రర్ సెల్ఫీలతో వేడిని రేకెత్తిస్తున్నారుగా మేడమ్, మీరు కూడా ఇలా చేస్తారని అస్సలు ఊహించలేదు అంటూ పలువురు కామెంట్లు చేయగా.. టాప్ టు బాటమ్ మృణాల్ అందం సూపర్ అంటూ జారిపోయే ఎద అందాల నుంచి థైస్ వరకు మరికొంతమంది ఈ బ్యూటీని పొగిడేస్తున్నారు.



Next Story

Most Viewed