పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ‘గుంటూరు కారం’ బ్యూటీ..

by Dishafeatures1 |
పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ‘గుంటూరు కారం’ బ్యూటీ..
X

దిశ, సినిమా: ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు మీనాక్షి చౌదరి. ‘ఇచ్చట వాహనములు నిలుపు రాదు’ అనే మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ‘హిట్ 2’ చిత్రం తో మరింత పాపులారిటి దక్కించుకుంది. ప్రజంట్ ‘గుంటూరు కారం’ లో సినిమాలో మహేష్ బాబుకు మరదలు గా నటిస్తోంది. ఇక మహేశ్ బాబు హ్యాండ్ పడటంతో.. ఈ భామ ఫ్యూచర్ మారిపోయింది. తాజాగా మరో పాన్ ఇండియా సినిమాలో మీనాక్షి ఛాన్స్ కొట్టినట్లు వార్తలు వస్తున్నాయి.. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కనున్న ‘ఆర్సీ 16’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఈ అమ్మడు సెలెక్ట్ అయిందట.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed