బట్టలు లేకుండా రాత్రి అలా చేస్తే..ఆ స్టార్ హీరోతో చాన్స్ అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by Dishafeatures1 |
బట్టలు లేకుండా రాత్రి అలా చేస్తే..ఆ స్టార్ హీరోతో చాన్స్ అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ,సినిమా: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే అందం - నటన - టాలెంట్ తో పాటు కాంప్రమైజ్ అవ్వాల్సిన మనస్తత్వం కచ్చితంగా ఉండాలి అంటున్నారు పలువురు హీరోయిన్స్. ఇదంతా ఈ కాలంలో కామన్ అని,ఎక్కువ సిగ్గుపడుతూ మొహమాటంతో బిడియం తో ఉంటే ఇండస్ట్రీలో ఆఫర్లు రాకపోవడంతో పాటు ఉన్న ఛాన్స్ లు కూడా పోతాయి అని అంటున్నారు.

అయితే తాజాగా ఓ సీరియల్ నటి ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో, సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి . పలు సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ కెరీర్ స్టార్టింగ్ లో ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావడానికి ట్రై చేసిందట . డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో కొన్ని ఆడిషన్ కి వెళ్ళింది. అక్కడ ఆమె అందానికి ఆమె నటనకి అందరూ మెచ్చుకున్నారు. కానీ ఓకే చెప్పి ఆ తర్వాత డైరెక్టర్ తో రాత్రంతా గడిపితేనే నీకు అవకాశాలు ఇస్తారు అని ఓ వ్యక్తి వచ్చి ఆమెకు చెప్పేసి వెళ్లిపోయాడట . అలాగే హీరోయిన్ కావాలంటే పలానా హోటల్ లో పలానా నెంబర్ రూమ్ లో బట్టలు లేకుండా ఉండు నీ ఆఫర్ మీ ఇంటికి వస్తుంది అంటూ చెప్పేశాడట '. దీంతో షాక్ అయిపోయిన బ్యూటీ ఇండస్ట్రీలో ఇలాంటివి కూడా జరుగుతాయా ..? అంటూ ఏడ్చేసిందట . ఆ తర్వాత రాని అవకాశాల కోసం ఇష్టం లేని పని చేయడం కన్నా వచ్చిన అవకాశాలతో సంతోషపడటం మేలు అంటూ చిన్నచితకా సీరియల్స్ చేసుకుంటూ కెరియర్ను ముందుకు తీసుకెళ్తుంది ఈ బ్యూటీ..

కాగా ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీ లో ఛాన్స్ లు రావాలంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ కోరికలు తీరిస్తేనే అవకాశాలు వస్తాయి అని చెప్పుకోవడంలో అలాంటి సిచువేషన్స్ ఫేస్ చేసిన అందాల ముద్దుగుమ్మలు ఓపెన్ గానే పలు ఇంటర్వ్యూలలో పేరుతో సహా బయటపడుతూ ఉన్న విషయం మనకు తెలిసినదే.


Next Story