ఓటీటీలోకి కోబ్రా మూవీ.. ఎందులో అంటే?

by Disha Web Desk 21 |
ఓటీటీలోకి కోబ్రా మూవీ.. ఎందులో అంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: తాజాగా విలక్షణ నటుడు నటుడు విక్రమ్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం 'కోబ్రా'. డిఫరెంట్ స్టోరీతో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి అజయ్ జ్ఞాన్ ముత్తు దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. అనుకున్నంత బజ్ మాత్రం క్రియేట్ చేసుకోలేకపోయింది. కాగా ఈ సినిమాలో విక్రమ్ పలు గెటప్స్‌లో కనిపించిన కొన్ని సీన్లకు మాత్రం మంచి పేరు వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇక ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు సోనిలీవ్‌లో చూడవచ్చు.

Also Read: అతడి లెవెల్ సాధించలేదు.. విక్రమ్ వేద సినిమాపై హృతిక్ హాట్ కామెంట్స్..

Next Story

Most Viewed