ముందు నిర్మాతతో పడుకుంది.. తర్వాత హీరోను లైన్ లో పెట్టింది.. బోర్ కొట్టాక మరో నటుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరోయిన్..

by Dishafeatures3 |
ముందు నిర్మాతతో పడుకుంది.. తర్వాత హీరోను లైన్ లో పెట్టింది.. బోర్ కొట్టాక మరో నటుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరోయిన్..
X

దిశ, సినిమా: డస్కీ బ్యూటీ బిపాసా బసు ప్రస్తుతం పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఒక బిడ్డకు జన్మనిచ్చి తనను చూసుకుంటూ మురిసిపోతుంది. దేవి పుట్టాక పూర్తిగా ఎమోషనల్ గా మారిపోయిన ఆమె .. పాపకు హార్ట్ లో హోల్ ఉందని తెలిసి విలవిలలాడిపోయింది. అయితే ఇప్పుడు ఇంత సాఫ్ట్ గా ఉన్న బ్యూటీ ఒకప్పుడు తన అందాలతో బాలీవుడ్ ను షేక్ చేసింది. లవ్, డేటింగ్ అంటూ రచ్చ రచ్చ చేసింది. ఈ క్రమంలోనే ఇద్దరు హీరోలు తన కోసం కొట్టుకున్నారని అప్పట్లో ప్రచారం జరగ్గా.. దీనిపై తాజాగా క్లారిటీ వచ్చింది.

ముందుగా బిపాసా నటుడు, మోడల్, నిర్మాత డినో మోరియతో ప్రేమలో పడింది. పబ్లిక్ గా ఇద్దరు కలిసి తిరిగారు. రొమాంటిక్ పిక్స్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ సడెన్ గా ఆయనకు బ్రేక్ అప్ చెప్పి జాన్ అబ్రహంతో డేటింగ్ కు వెళ్లింది. చాలా రోజులు ఈ రిలేషన్ ను మెయింటైన్ చేసింది. దీంతో డినో, జాన్ శత్రువులు అయిపోయారని.. ఆమె కోసం కొట్టుకున్నారని మీడియా ప్రచారం చేసింది. కానీ ఇదంతా ట్రాష్ అని తాజాగా కొట్టిపడేసాడు డినో. జాన్ తో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. మీడియా కారణంగానే ఈ ప్రచారం జరిగిందని.. తాము ఇప్పటికీ మంచి స్నేహితులమని తెలిపాడు. అయితే చివరికి బిపాసా జాన్ తో కూడా విడిపోయి.. నటుడు కరణ్ సింగ్ గ్రొవర్ ను పెళ్లి చేసుకుంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed