నా ఓటు పోయింది.. ఏకంగా మూడు గంటలు లైన్లో నిలబడ్డాను.. స్టార్ నటి ఆవేదన

by sudharani |
నా ఓటు పోయింది.. ఏకంగా మూడు గంటలు లైన్లో నిలబడ్డాను..   స్టార్ నటి ఆవేదన
X

దిశ, సినిమా: లోక్ సభ ఎన్నికల ఐదో దశ పోలీంగ్‌లో ఓటేసేందుకు ముందుకు వస్తున్నారు బాలీవుడ్ తారలు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు తమ ప్రాంతాల్లో ఉన్న ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే ఓటు వేసేందుకు వెళ్లిన బాలీవుడ్ స్టార్ నటి విద్యా మాల్వడేకి చేదు అనుభవం ఎదురైంది. ఓటు వేసేందుకు తన పేకెంట్స్‌తో కలిసి ఆమె పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఓటరు డీటెయిల్స్‌లో తన పేరు లేకపోవడంతో ఓటేయలేపోయినట్లు ఆమె ఓ వీడయోను రిలీజ్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘మూడు గంటలు లైన్‌లో వేచి చూశాను. నా పేరు కనిపించలేదు. నేను ఇక్కడే పెట్టి పెరిగినా ఇక్కడ నాకు ఓటు హక్కు లేదు’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Next Story