Anasuya : అవ్వ.. ఏంది అనసూయ.. పిల్లల ముందు బికినీలో అంత హాట్‌గా..

by Disha Web Desk 9 |
Anasuya : అవ్వ.. ఏంది అనసూయ.. పిల్లల ముందు బికినీలో అంత హాట్‌గా..
X

దిశ, వెబ్‌డెస్క్: యాంకర్ అనసూయ కీలక పాత్రల్లో నటిస్తూ.. వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఈ భామ తరచూ సోషల్ మీడియాలో మతి పోగోట్టే పరువాలతో హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా తన భర్త, పిల్లలతో కలిసి ఏకంగా బికిని ధరించి స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ఫస్ట్‌ టైం బికినిలో చూసిన ఈ యాంకర్ రొమాంటిక్ పిక్స్‌కు నెటిజన్లు పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. ‘‘ కిర్రాక్ మేడమ్ అంటూ కొందరూ, పిల్లల ముందు ఇలానే బట్టలు వేసుకుంటారా? అంటూ మరికొందరూ అనసూయపై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read: పొట్టి దుస్తుల్లో హరితేజ స్కిన్ షో.. బోల్డ్ లుక్స్‌తో షాక్ ఇస్తుందిగా..

నిన్న బికినిలో, ఇవాళ ప్యాంట్ లేకుండా.. కుర్రాళ్ల మతి పోగోడుతున్న అనసూయ











Next Story

Most Viewed