- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చిన్నప్పుడు సెక్స్ కోసం వేధించాడు.. ఇప్పుడు కాళ్లు పట్టుకున్నడు.. క్షమించాలా వాడిని.. నటి కామెంట్స్ వైరల్
దిశ, సినిమా : బాలీవుడ్ నటి మణిని 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ', ' ఫ్యాషన్ ', ' క్రిష్ ' చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. కానీ థెరపిస్ట్ గా కూడా ఎందుకు మారాల్సి వచ్చిందో రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపింది. తనకు ఏడేళ్ల వయసున్నప్ప్పుడు దగ్గరి బంధువు సెక్సువల్ గా వేధించాడని తెలిపింది. ఆ గాయం నుంచి బయటపడేందుకు చాలా టైం తీసుకున్నానని, అంత చిన్నప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానని చెప్పింది. ఆ ఘటన తన జీవితంపై చాలా ఇంపాక్ట్ చూపిందని బాధపడింది. ఆ వ్యక్తి ఆరేళ్ల క్రితం తన దగ్గరికి వచ్చి క్షమాపణ కోరినా తాను పట్టించుకోలేదని తెలిపింది.
అలాంటి వ్యక్తిని క్షమించేందుకు కూడా మనసు రాలేదన్న మణిని.. కానీ పైన దేవుడు ఉన్నాడు కాబట్టి కర్మకు తగిన ఫలితాన్ని పొందక తప్పదు అని అభిప్రాయపడింది. అందుకే ఈ మధ్య అతను పక్షవాతంతో మంచాన పడి పాపాలకు శిక్ష అనుభవిస్తున్నాడని తెలిపింది. కాగా ఇలాంటి గాయాలతో బాధపడుతున్న వ్యక్తులకు అండగా ఉందామనే థెరపిస్ట్ గా మారినట్లు చెప్పింది.
Read More : ప్రముఖ దర్శకుడి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఉపాసన.. వైరలవుతున్న న్యూస్!