పసుపు, కుంకుమ పొరపాటున కింద పడితే.. శుభ సంకేతమా? దరిద్రమా

by Disha Web Desk 6 |
పసుపు, కుంకుమ పొరపాటున కింద పడితే.. శుభ సంకేతమా? దరిద్రమా
X

దిశ, వెబ్ డెస్క్: భారతీయులు కుంకుమ, పసుపు లకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి శుభకార్యాల్లో వీటిని ఉపయోగిస్తారు. ఈ రెండు లేకుండా ఏ శుభకార్యం జరగదు. పసుపు, కుంకుమను దైవంగా భావించి నమ్మకం గా ఉంటారు. అది పొరపాటున కింద పడిపోతే అశుభం జరగడానికి సంకేతమని భయపడిపోతుంటారు. ఏదో ఒక అపశకునం జరుగుతుందని ఆందోళనతో ఉంటారు. అయితే అలాంటిదేమీ లేదని పండితులు చెబుతున్నారు. పసుపు, కుంకుమ కింద పడితే భూదేవికి బొట్టు పెట్టడానికి సంకేతమని అంటున్నారు. అలా పడిన పసుపు, కుంకుమను చెట్లకు వేయాలి. అలాగే, ఉంగరం వేలితో బొట్టు పెట్టుకుంటే శాంతి, మధ్య వేలితో బొట్టు పెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు.

Read More... లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే తప్పకుండా ఇలా చేయాల్సిందే?

12 ఉంటేనే డజన్ అని ఎందుకంటారో తెలుసా..

ఆడవాళ్లు ప్రేమించేటప్పుడు చేసే తప్పులు ఏంటో తెలుసా?

అమెరికాలో దీపావళికి హాలీడే!



Next Story

Most Viewed