అంగవైకల్యాన్ని జయించి గిన్నిస్ రికార్డ్ సాధించిన యువతి విజయ గాథ (వీడియో)

by Nagaya |
అంగవైకల్యాన్ని జయించి గిన్నిస్ రికార్డ్ సాధించిన యువతి విజయ గాథ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇంట్లో ఉన్న వారంతా అంగవైకల్యం ఉన్నవారే. తండ్రి చేస్తేనే జీవనం గడిచేది. ఇలాంటి పరిస్థితుల్లో కాళ్లు లేకపోయినా ఆర్టిస్ట్‌గా ఎదిగింది. రాజా రవివర్మ స్ఫూర్తితో పెయింటింగ్ నేర్చుకున్న యువతి గిన్నిస్ బుక్ రికార్టు సాధించింది. మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం తుర్కపల్లికి చెందిన నారా విజయలక్ష్మి ఈ ఘనతను సాధించింది. ఈ సందర్భంగా ఆమె దిశ టీవికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన దీన గాథను వెచ్చబుచ్చుకోని తెలంగాణ ప్రభుత్వం సాయం చేయాలని కోరింది. విజయలక్ష్మి పూర్తి ఇంటర్వ్యూ కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి.

Next Story

Most Viewed