దేవుడికి కొట్టే కొబ్బరికాయ కుళ్లిపోతే ఏం జరుగుతుందో తెలుసా?

by Dishanational2 |
దేవుడికి కొట్టే కొబ్బరికాయ కుళ్లిపోతే ఏం జరుగుతుందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : దేవుడి ముందు కొబ్బరికాయలు కొట్టడం అనేది సహజం. మనం ఏ గుడికి వెళ్లినా లేదా, ఇంట్లో ఏ చిన్న పూజ చేసుకున్నా కొబ్బరికాయను కొడుతుంటాం. ఇక కొబ్బరి కాయను కొట్టే ముందు దాన్ని కడిగి బొట్లు పెట్టి, నిష్టగా తమ కోరికను తీర్చమని ఆ దేవున్ని ప్రార్థిస్తూ కొబ్బరికాయ కొడుతారు. అయితే ఇలా కొబ్బరి కాయ కొట్టే సమయంలో కొన్ని సార్లు అది కుళ్లిపోతుంటాయి.

కొబ్బరికాయ కుళ్లి పోవడంతో చాలా మంది భయపడుతారు. ఏమైనా అశుభం జరుగుతుందా అని కానీ, కొబ్బరి కాయ కుళ్లిపోవడం అశుభం కాదు అంటున్నారు నిపుణులు. కొబ్బరికాయ కుళ్లిపోతే అశుభం జరుగుతుందని భావించడం అపనమ్మకమే అని , ఒక వేళ కొబ్బరి కాయ కుళ్లిపోతే స్నానం చేసి వచ్చి మళ్లీ ఇంకో కొబ్బరికాయ కొట్టాలంట. వాహనాలకు పూజ చేసే సమయంలో కూడా కొబ్బరికాయ కుళ్లిపోతే వాహనాన్ని శుభ్రంగా కడిగి , స్నానం చేసి మళ్లీ కొట్టాలంట.

ఇవి కూడా చదవండి : శివరాత్రికి ముందు మీ కలలో ఇవి కనిపిస్తే ఎంత మంచిదో తెలుసా?

Next Story

Most Viewed