కళ్లజోడు వల్ల మచ్చలు వచ్చయా.. అయితే ఇలా పోగొట్టుకోండి!

by Anjali |
కళ్లజోడు వల్ల మచ్చలు వచ్చయా.. అయితే ఇలా పోగొట్టుకోండి!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా తలనొప్పి వల్లనో, సైట్ వల్లనో ఇలా కళ్లజోడు పెట్టుకోవడం చాలా మందినే చూస్తున్నాం. కాగా కళ్లజోడు ధరించడం వల్ల కళ్లకింద నల్లటి మచ్చలు ఏర్పడుతాయి. వాటిని తొలగించడానికి అనేక మంది ఎన్నో ప్రయత్రాలు చేస్తారు. కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఇంట్లో దొరికే వస్తువులతోనే నల్లటి మచ్చలకు చెక్ పెట్టండి. అవేంటో చూద్దామా..

* కళ్లకింద నల్లటి వలయాలు తొలగిపోవాలంటే కొద్దిపాటి బాదం నూనెను.. రాత్రి పడుకునే ముందు కళ్లకింద అప్లై చేసి మార్నింగ్ వాష్ చేయండి.

* ఆలుగడ్డను గుజ్జుగా చేసి.. ఒక దూదితో లేదా మెత్తని క్లాత్‌తో డార్క్ మచ్చల వద్ద పెట్టండి. 10నిమిషాలు తర్వాత చల్లటి నీటితో కడగండి.

* నిమ్మరసం, టమాటా జ్యూస్ మిక్స్ చేసి ఐస్ కింద అప్లై చేసి 10 లేదా15 నిమిషాలు ఉంచండి.

* ఫ్రిడ్జ్‌లో ఎక్కువ సేపు ఉంచిన దోసకాయ ముక్కలను పది నిమిషాల పాటు కళ్ల పైన ఉంచుకుంటే రిలీఫ్‌గా ఉండటంతో పాటు నల్ల మచ్చలు తొలగిపోతాయి.

* నల్లటి మచ్చలకు రోజ్ వాటర్ మంచి చిట్కాగా చెప్పుకోవచ్చు. నైట్ పడుకునే ముందు 15 నిమిషాల పాటు కళ్లకింద పెట్టుకుంటే అద్భుతమైన ఫలితాలు

Also Read.

హీట్ వేవ్ ఎఫెక్ట్.. మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవారికి డెత్ రిస్క్ !

Next Story

Most Viewed