అమావాస్య రోజు సూర్య గ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్త

by samatah |
అమావాస్య రోజు సూర్య గ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్త
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈ రోజు శనివారం తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇక అమావాస్య రోజున గ్రహణం ఏర్పడటం విశేషం. అందు వలన ఈ గ్రహణం ఏర్పడే రోజు మూడు రాశుల వారు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఎప్రిల్ 30 అమావాస్య శనివారం రోజు సూర్యగ్రహణం ఏర్పడటం వలన మేషరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ రాశుల వారికి గ్రహణం ప్రభావంతో మానసిక అశాంతి ఏర్పడ నుంది. అలాగే ఎదుటి వారినుంచి మన తప్పుల లేకున్నా మాటపడాల్సి వస్తుంది.అంతే కాకుండా ఈ రాశుల వారు ఈరోజు ప్రయాణాలు చేయకపోవడం మంచిదని , జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ప్రయాణాలు చేస్తే ప్రమాదాల భారీన పడాల్సిన పరిస్థితి వస్తుందట.

Next Story

Most Viewed