అందమైన భార్యకు అక్రమ సంబంధం.. అర్ధరాత్రి బెడ్ రూమ్‌లో భర్త ఏం చేశాడంటే?

by Disha Web Desk 8 |
అందమైన భార్యకు అక్రమ సంబంధం.. అర్ధరాత్రి బెడ్ రూమ్‌లో భర్త ఏం చేశాడంటే?
X

దిశ, ఫీచర్స్ : పెళ్లి అనేది ఇద్దరి జీవితాల్లో మధురమైన ఘట్టం. మూడు ముళ్ళు పడిన తర్వాత ఆ ఇద్దరు ఒకరుగా ఉంటూ కష్టాల్లో నష్టాల్లో పాలుపంచుకొని ఆనందంగా కలిసి ఉండాలని చెబుతారు మన పెద్దవారు. అయితే కొంత మంది మాత్రం చిన్న చిన్న సమస్యలకే విడిపోతుంటారు. ఇంకొంత మందికి అనుమానమే పెనుభూతంలా మారి వారి బంగారం లాంటి సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు.

అయితే ఓ వ్యక్తి పెద్దలను ఒప్పించి సంతోషంగా పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆమె అందంగా ఉండటంతో కట్నం తీసుకోకుండా ఇష్టంగా పెళ్లి చేసుకుని, రెండు సంవత్సరాలు వీరు చాలా సంతోషంగా కాపురం చేశారు. అయితే తన అందమైన భార్యకు అక్రమ సంబంధం ఉన్నదని, ఆ వ్యక్తికి అనుమానం వచ్చింది. దీంతో ఆమెకు తెలియకుండానే తన భార్యను ఓ కంట కనిపెడుతూ ఉండేవాడు. అలా తన భార్య రహస్యాలన్నీ తెలుసుకున్న ఆయన ఏకంగా ఆమెను చంపడానికి ప్లాన్ వేసుకున్నాడు. అదే పనిగా అర్ధరాత్రి బెడ్ రూమ్‌లో పడుకున్న తన భార్యను, పెద్ద బండారాయి తీసుకొచ్చి, చిన్నగా తలుపులు తీసి తన భార్య తల మీద వేశాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గం మధ్యలో కన్నుమూసింది. పచ్చని సంసారాల్లో అక్రమ సంబంధాలు చిచ్చు పెట్టి, జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి.

Next Story

Most Viewed