నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: దేశీయ పెద్ద బ్యాంక్ SBIలో ఉద్యోగాలు

by Disha Web |
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: దేశీయ పెద్ద బ్యాంక్ SBIలో ఉద్యోగాలు
X

దిశ, కెరీర్:ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్.. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు:

మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) - 55

అర్హత: డిగ్రీ ఎంబీఏ (ఫైనాన్స్) /పీజీడీబీఏ/పీజీడీబీఎం/ఎంఎంఎస్ (ఫైనాన్స్) /సీఏ/సీఎఫ్ఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

వయసు: జూన్ 30, 2022 నాటికి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ. 63,840 నుంచి రూ. 78,230 ఉంటుంది.

ఎంపిక: షార్ట్ లిస్టింగ్, ఇంటరాక్షన్ ...ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయలి.

చివరి తేదీ: డిసెంబర్ 12, 2022.

వెబ్‌సైట్: https://www.sbi.co.in

Next Story

Most Viewed