లక్నో చెత్త ఆట.. భారీ విక్టరితో క్వాలిఫైయర్ 2కి చేరిన ముంబై

by Disha Web Desk 12 |
లక్నో చెత్త ఆట.. భారీ విక్టరితో క్వాలిఫైయర్ 2కి చేరిన ముంబై
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో మొదటి ఎలిమినేటర్ మ్యాచ్ ముంబై, లక్నో జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు అత్యంత చెత్త ప్రధర్శనను కరనబరిచింది. దీంతో లక్నో జట్టు 81 పరుగుల తేడాతో ఓడిపోయి ఐపీఎల్ టైటిల్ రేసు నుంచి బయటకు వెళ్లింది. ఈ మ్యాచ్ మొదట్లో టాస్ గెలిచిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో గ్రీన్ 41, సూర్య 33, తిలక్ 26, వదేరా 23, పరుగులు చేశారు. దీంతో 8 వికెట్ల నష్టానికి ముంబై 182 పరుగులు చేసింది.

అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు వరుసగా వికెట్లు సమర్పించుకుంది. అది సరిపోవన్నట్లు.. ముడు రన్ అవుట్‌లు అయి.. తమ ఓటమిని తామే కొని తెచ్చుకున్నారు. లక్నో బ్యాటర్లు. అలాగే ముంబై మిస్టరీ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ మద్వెల్.. 5 వికెట్లు పడగొట్టి.. ముంబై విజయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా.. ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.



Next Story

Most Viewed