చెన్నైలో భారీ అగ్నిప్రమాదం 

by  |
చెన్నైలో భారీ అగ్నిప్రమాదం 
X

దిశ, వెబ్ డెస్క్: చెన్నై పెరంబూరు రైల్వే గోడౌన్ లో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోట్లాది రూపాయల విలువైన ఎలక్ట్రికల్ వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. గోడౌన్లను అంటుకున్న మంటలను ఆర్పేందుకు దాదాపు వంద ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చారు. ఇంకా అక్కడి పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది.



Next Story

Most Viewed