విజయవాడలో భారీగా గంజాయి సీజ్

by  |
విజయవాడలో భారీగా గంజాయి సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో బుధవారం భారీగా గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారంతో రామవరప్పాడు దగ్గర తనిఖీలు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు 800 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విశాఖ నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు మొక్కజొన్న పిండి బస్తాల్లో గంజాయి తరలిస్తుండగా పట్టుకొని లారీని సీజ్ చేశారు. పట్టుబడిన నిందితులు ఇదివరకు ఎక్కడైన గంజాయిని సరఫరా చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channelNext Story